తిమ్మాపురంలో బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం

రంపచోడవరం నియోజవర్గం: తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి ఉమ్మడి ప్రచారం బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అడ్డతీగల మండలం, తిమ్మాపురం గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ కుప్పాల జయరాం, పొడుగు సాయి, పల్లాల రవి రాజశేఖర్ రెడ్డి, ముత్యాల చిన్నరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండలం అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి, జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి, కామన కృష్ణమూర్తి, చెక్క వీరలక్ష్మి, ముర్ల సత్యవతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.