కొత్తగూడెంలో జనసేన అభ్యర్ధి లక్కీనేని ముమ్మర ప్రచారం

కొత్తగూడెం నియోజకవర్గం: గెలుపే లక్ష్యంగా జనసేన అభ్యర్ధి లక్కీనేని
కొత్తగూడెం మండలంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, పాత కొత్తగూడెంలోని ప్రజలని కలసి సమస్యలు తెలుసుకుని, ఎన్నికల కార్యాచరణ, బీజేపీ – జనసేన పార్టీ విధి విధానాలను తెలియజేస్తూ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు.ఈ కార్యక్రమంలో లక్కినేని మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.