అంబేద్కర్ కు నివాళులర్పించిన మామిడికుదురు జనసేన
పి.గన్నవరం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మామిడికుదురు మండల జనసేన పార్టీ తరఫున ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కొమ్మల జంగమయ్య, కంకిపాటి నరసింహారావు, మట్ట సత్తిబాబు, బల్ల సతీష్, బత్తుల శేఖర్, అడబాల చిన్ని, కాట్రేనిపాడు నాగేంద్ర, గుళింకి గంగాధర్, నంబూరి అచ్చిబాబు, సర్కిల్ అలీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-12.11.15-1024x580.jpeg)