ట్రోఫీలు కైవసం చేసుకున్న చిరు చీతాస్

హిందూపూర్ మండలం, గొల్లపురం గ్రామ క్రికెట్ టోర్నమెంట్‌లో ఓటమి చూడని చిరు చీతాస్ ఆడిన 5 ఫైనల్స్‌లో 5 ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. చిరు చీతాస్: ప్లేయింగ్ స్క్వాడ్ / కెప్టెన్ నవీన్ వైస్ కెప్టెన్ వై బాబు, కృష్ణ, హరీష్, శ్రీనా, దేవరాజ్, జగన్, మనోజ్, కలకందప్ప, సోము శేఖర్, మల్లేష్, దినేశ్, వేణు