ఎనుముల బాబ్జీని పరామర్శించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో యాక్సిడెంట్ జరిగి కోలుకుంటున్న ఎనుముల బాబ్జిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, పసుపులేటి కృష్ణ, ఆకుల దొరబాబు, బొరుసు శీనుబాబు, అడబాల లోకేష్, మందపాటి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.