రాశి ఫలాలు: 03-10-2021 to 09-10-2021

వారఫలం:ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం.  ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం కొద్దిగా నల్ల నువ్వులు,  kg ¼ గోధుమలు  దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం ఈ రాశివారు ఈశ్వర ఆరాధన చేయడం మరియు లింగాష్టక  స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.  
అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 9
అనుకూల దిశ: ఉత్తరం   

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు ఈ వారం దన సంబంద ఆర్దిక వ్యవహారాలలోనూ తగు జాగ్రత్త వహించవలెను. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం kg ¼ ఉలవలు, మినపప్పు దానం చేయడం మంచిది. ఈవారం ఈ రాశివారు దుర్గాదేవిని ఆరాధన చేయడం మరియు దుర్గాఅష్టోత్తరస్తోత్ర పారాయణ చేయడం ద్వారా కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.   

అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య:
6
అనుకూల దిశ:
పడమర

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం.  ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం  kg ¼ గోధుమలు, కందులు దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తూ, సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.   
అదృష్ట రంగు: పచ్చ
అదృష్ట సంఖ్య:
5
అనుకూల దిశ: వాయవ్యం 

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం.  ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం kg ¼ శనగలు, కందులు దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈవారం ఈ రాశివారు ఈ రాశి వారు ఈ వారం దత్తాత్రేయుని ఆరాధిస్తూ, దత్త  స్తోత్రాలు పఠిoచడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.

అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య:
2
అనుకూల దిశ:
దక్షిణం

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం.  ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం kg ¼ బియ్యం  దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈవారం ఈ రాశివారు సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తూ, ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.

అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 1
అనుకూల దిశ: దక్షిణం

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం kg ¼ శనగలు, కందులు దానం చేయడం మంచిది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మి దేవిని ఆరాధిస్తూ, లక్ష్మిదేవి స్తోత్ర పారాయణ ద్వారా కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.
అదృష్ట రంగు: పచ్చ
అదృష్ట సంఖ్య:
5
అనుకూల దిశ:
నైరుతి

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం kg ¼ గోధుమలు, ఉలవలు దానం చేయడం మంచిది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మి దేవిని ఆరాధిస్తూ, లక్ష్మిదేవి స్తోత్ర పారాయణ ద్వారా కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.  
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య:
6
అనుకూల దిశ:
తూర్పు

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం kg ¼ శనగలు, కందులు దానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం గణపతిని ఆరాధిస్తూ, గణపతిస్తోత్ర పారాయణం చేయడం ద్వారా  కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.     
అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య:
9
అనుకూల దిశ:
ఆగ్నేయం    

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం kg ¼ కందులు, శనగలు దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ.. హనుమాన్ చాలీసా, ఆంజనేయస్వామిస్తోత్రాలు పఠిoచడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.   
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య:
3
అనుకూల దిశ:
వాయవ్యం

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం కొద్దిగా నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. ఈ వారం ఈ రాశివారు ఈ వారం ఈ రాశివారు ఈశ్వర ఆరాధన చేయడం మరియు లింగాష్టక  స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.

అదృష్ట రంగు: నలుపు
అదృష్ట సంఖ్య:
8
అనుకూల దిశ:
ఈశాన్యం

వారఫలం: ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూల సమయంగా కనబడుట లేదు. ముఖ్యమైన పనులను ఈ రాశి వారు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా తగినంత అనుకూల సమయం కనబడుటలేదు. ఈ రాశి వారు తమ ప్రతికూల సమయo నుండి స్వాంతన కోసం kg ¼ శనగలు, నువ్వులు దానం చేయడం మంచిది. ఈ వారం ఈ రాశివారు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ.. విష్ణుస్తోత్ర పారాయణ చేయడం ద్వారా కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు.
అదృష్ట రంగు: నలుపు    
అదృష్ట సంఖ్య:
8
అనుకూల దిశ:
పడమర

వారఫలం:ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూల శుభ సమయమే. ముఖ్య మైన పనులను ఈ రాశి వారు ఈ వారం ప్రారంబించడం చాలా శుబకరం. ఉద్యోగ, వ్యాపారస్తులు మరియు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుంటాయి. ఈ రాశివారు ఈ వారం kg ¼ శనగలు దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం ఈ రాశివారు రాఘవేంద్రస్వామి ఆరాధన చేయడం మరియు రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠిoచడం ద్వారా చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.  
అదృష్ట రంగు:  పసుపు
అదృష్ట సంఖ్యలు:
3
అనుకూల దిశ:
ఈశాన్యం