జనం కోసం జనసేన మహాయజ్ఞం 739వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 739వ రోజు కార్యక్రమం ఆదివారం కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం మరియు రాజుపాలెం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 740వ రోజు కార్యక్రమం సోమవారం కిర్లంపూడి మండలం, సోమరాయణంపేట మరియు పాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, కిర్లంపూడి మండల కార్యదర్శి మత్సా తిరుపతి రాయుడు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, రామకృష్ణాపురం నుండి తిరుమళ్ళ మణికంఠ, డేగల గణేష్, సోమాలి ఏలియ్య, దడాల విజయ్, పిట్టా సూర్యనారాయణ, సలుగొలు కళ్యాణ్, సలుగోలు నాగు, చప్పళ్ళ నాగు, కుమిలి విజయ్ బాబు, డేగల దొరబాబు, దుండి దాసు, కుక్కల ఏసుబాబు, పొలినాటి వీరబాబు, బగ్గా ప్రసాద్, పోలినాటి బెంజిమాన్, బగ్గ రాంబాబు, మహెంద్రవాడ నాని, పిట్టా వీరనాగు, బడే నానిబాబు, నూతాటి సుబ్బారావు, పేయ్యాల వంశీ, పెయ్యాల బాబి, రాజుపాలెం నుండి మండపాక శివ, ముక్కొల్లు నుండి జోళ్ళ విఘ్నేశ్వరరావు, ఆకేటి రామకృష్ణ, సోమవరం నుండి కుర్రా రాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, కోడి గంగాధర్, పెసల తాతాజీ, కుండ్లమహంతి లక్ష్మీనారాయణ, మంచెం డేవిడ్, వేణుఒ శ్రీను, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, ఎస్. తిమ్మాపురం నుండి కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్, వీరవరం నుండి మలిరెడ్డి విష్ణు, బసవా బద్రి పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.