అప్పేచెర్ల గ్రామంలో జనసేన, టీడీపీ ప్రచారం
తాడిపత్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయసాధనలో భాగంగా జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీ సమన్వయ కమిటీలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ప్రచారంలో భాగంగా పెద్దవడుగూరు మండలం, అప్పేచెర్ల గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో జనసేన పార్టీ మండల ఇంచార్జ్ షేక్ దూద్ వలితో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-17-at-8.00.52-PM-1.jpeg)