పవర్ లిఫ్టింగ్ చాంపియన్ వందనకు జనసేన నాయకుల అభినందనలు

అమలాపురం: 2023 డిసెంబర్ – మలేషియాలో జరిగిన ఏషియన్ క్లాసిక్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ పోటీల్లో ఇండియా నుండి తృతీయ స్థానం పొందిన వందనను స్థానిక గడియారస్తంభం సెంటర్లో దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసిన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, ఇసుకపట్ల రఘుబాబు, పోలిశెట్టి బాబులు, కంకిపాటి గోపి తిక్కా మురళీ తదితరులు.