మట్ట సురేష్ ను పరామర్శించిన తోట పవన్

రాజానగరం: సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో మట్ట సురేష్ కు ఇటీవల ప్రమాదంలో చేతికి గాయమైనదని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ అల్లుడు యువజన నాయకులు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.