క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజవర్గం: సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామంలో ఉష మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలో పాల్గొని పిల్లలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ప్రిన్సిపాల్ పాటబళ్ళ సూరిబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, రాపాక రమేష్ బాబు, నామనా నాగ భూషణం, రావూరి నాగు తదితరులు.