జనసేన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతికారి దినేష్
బద్వేల్ నియోజకవర్గం: పోరమామిళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతికార దినేష్ ను ఘనంగా సత్కరించిన పోరుమామిళ్ల మండల జనసైనికులు జనసేన పార్టీ నాయకులు బసవి రమేష్, తుడుమెళ్ళ మురళీకృష్ణ, లక్ష్మయ్య, నందకిషోర్, కోటపాటి వెంకటేష్, ఖలీల్ భాషాలకు అతికారి దినేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-29-at-5.46.48-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-29-at-5.46.47-PM.jpeg)