నర్రావుల సూర్యనారాయణ పెద్ద కార్యంలో పాల్గొన్న బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నర్రావుల రమణ తండ్రి కీ.శే నర్రావుల సూర్యనారాయణ మూర్తి పెద్ద కార్యం (పెద్ద రోజు) కార్యక్రమంలో పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి కూరాలని వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నర్రావుల కుటుంబం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-30-at-5.38.26-PM-1024x768.jpeg)