నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోనబోయిన, గాదె

తెనాలి: నూతన సంవత్సరం సందర్బంగా సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.