నాదెండ్లకు శుభాకాంక్షలు తెలిపిన అళహరి సుధాకర్
తెనాలి: జనసేన పార్టీ పోలికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని న్యూఇయర్ సందర్భగా తెనాలి పార్టీ ఆఫీస్ లో కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చిన కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అళహరి సుధాకర్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-9.45.23-PM.jpeg)