పలువురిని పరామర్శించిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, కోరంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రధానకార్యదర్శి దాసరి వేణుగోపాల్ ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడిన వారిని, తాళ్లరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వైదాడి శ్రీను భార్య లక్ష్మిదుర్గ, తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామానికి చెందిన కాశి జానకి రామయ్య అనారోగ్యంతో కాకినాడ న్యూరో స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నవారిని, వారి కుటుంబ సభ్యులనూ, ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంనకు చెందిన మట్టపర్తి మరిడియ్య, కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన రంబాల పార్వతి అనారోగ్యంతో కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని, వారి కుమారుడు దొరబాబుని పరార్శించి, హాస్పిటల్ సిబ్బందితో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట అత్తిలి బాబురావు, వైదాడి దశరద్, పోతాబత్తుల రాంబాబు, సుందరపల్లి సత్యనారాయణ, పితాని రాజు, పెన్నాడ శివ, పోతాబత్తుల సోమరాజు, వాకపల్లి చిరంజీవి, దెయ్యాల జానీ, జగడం దిలీప్ మొదలగువారు ఉన్నారు.