జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం: ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం 18వ బ్లాక్ నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ అనంతరం ఇమ్మడి కాశీనాధ్ 18వ బ్లాక్ నందు శ్రీ సీతా రాముల వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎన్. వి. సురేష్, మార్కాపురం జనసేన నాయకులు విజయరావు నరసింహ రావు, ఈర్నపాటి సుబ్బారావు, కురుకుందు అల్లురయ్య, జీవన్, నక్క రమణ, నక్క కొండలు, మట్టం లక్ష్మణ్, కంభం రామయ్య, నాగేంద్ర బాబు, నాయుడు, శివ, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.