న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు జనసేన నాయకుల సంఘీభావం

తిరుపతి బార్ అసోసియేషన్ అడ్వకేట్, ఏపీ ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ను, రద్దు చేయమని చాలా రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కొరకు, శనివారం తిరుపతిలోని రిలే నిరాహార చేస్తున్న అడ్వకేట్ దీక్షకు సంఘీభావంగా జనసేన జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా సెక్రెటరీ ఆనంద, జనసేన నాయకులు సుబ్రమణ్యం, హేమంత్ కుమార్, మిగతా జనసేన నాయకులు పాల్గొన్నారు.