ఇంటింటికి మీ చల్లా రామచంద్రా రెడ్డి
పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు టౌన్ లో “ఇంటింటికి మీ చల్లా రామచంద్రా రెడ్డి” కార్యక్రమంలో పర్యటిస్తున్న తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో జనాసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ సివి గంగాధర్ (చిన్నా రాయల్) జనసేన పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-19.24.50-1024x576.jpeg)