రుద్రరాజు వెంకటరాజుకు నివాళులర్పించిన జనసేన నాయకులు

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి లంక ఎంపిటిసి కీ.శే రుద్రరాజు వెంకటరాజు అకాల మరణం చెందారు. వారి అకాల మరణానికి చింతిస్తూ వారి పార్థివ మృతదేహానికి నివాళులు అర్పించిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, డా.రాపాక రమేష్ బాబు, రాష్ర్ట కార్యదర్శి గెడ్డం మహాలక్షి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, గంటా నాయుడు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.