కడలి సుబ్రహ్మణ్యంను పరామర్శించిన బొంతు
డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, శివకోడు గ్రామం వాస్తవ్యులు కడలి సుబ్రహ్మణ్యం తండ్రి కీ.శే కడలి భాస్కరరావు టి.సావరం గ్రామంలో అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-10-at-11.53.01-1024x540.jpeg)