యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో జనసేనలో చేరిన యువత

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లో సోమవారం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో నందలూరు మండలం నూకినేని పంచాయతీ లోని బలిజపల్లెగ్రామం మరియు నందలూరు అరవపల్లికు చెందిన కొంత మంది యువత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు యల్లటూరు శ్రీనివాస రాజు నాయకత్వాన్ని బలంగా నమ్మి 20 మంది జనసేన పార్టీలో చేరారు. అందరికీ జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో కోసన నందు, రాజేష్, కుమార్, చెరువుపల్లి హరి, సిద్దు, శ్రీను, శ్రీహరి, శివ, నరేంద్ర, చిన్న, పుత్తా మోహన్, బోనాసి వంశీ, వర్ల కార్తిక్, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఆకుల చలపతి, భారతాల ప్రశాంత్, తిప్పాయపల్లె ప్రశాంత్, వెంకటసుబ్బయ్య, మహేష్, సునీల్ గౌడ్, నాని, శ్రీకాంత్, వంశీ, కార్తిక్, చంద్రశేఖర్, మోహన్, హరి తదితరులు పాల్గొన్నారు.