శ్రీ విజయదుర్గాదేవి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: ఫిఫ్త్ బెటాలియన్ లో గల శ్రీశ్రీశ్రీ విజయదుర్గాదేవి ఆలయ 14వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి లోకం మాధవి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమానికి విరాళం అందజేశారు.