సుమన్ టీవీ నూతన బ్రాంచ్ ను ప్రారంబించిన గరికపాటి వెంకట్
దర్శిలోని పొదిలి రోడ్డులో సుమన్ టీవీ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ కి బ్రాంచ్ భాగస్వాములు ఎస్కే రసూల్, ఎస్కే ఫరూక్, జానీల ఆహ్వానం మేరకు సుమన్ టివి యాంకర్ రోషన్, సుమన్ టీవీ సి.ఓ, మరియు బ్రాంచ్ మేనేజర్ ఫణిలతో నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ రిబ్బన్ కట్ చేసిన దర్శి. ఈ కార్యక్రమంలో జనసేన – తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-8.31.13-PM-1024x682.jpeg)