పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గానుగూడెం గ్రామంలో తోట పెద్దకాపు కుమారుడు తోట రామకృష్ణ గత కొన్ని రోజుల క్రితం కాలికి ఆపరేషన్ చేయించుకున్నారనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గానుగూడెం గ్రామంలో బొప్పన విష్ణు హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారనే విషయం స్థానిక జనసేన శ్రేణులు ద్వారా తెలుసుకుని వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో డొంక రమణ గత కొన్ని రోజుల క్రితం కాలికి గాయంతో ఇంట్లో చికిత్స పొందుతున్నారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారిని వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గానుగూడెం గ్రామంలో కీ.శే.గళ్ళా లక్ష్మణరావు ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం,సూర్యరావు పేట గ్రామంలో రాపాక సత్తియ్య భార్య బుల్లి అమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను వారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో కీ.శే. తిరగటి సుబ్బారావు ఇటీవల స్వర్గస్తులయ్యారు అనే విషయం స్థానిక జన శ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.