లక్కింశెట్టి చిన్మయుడు కుటుంబాన్ని పరామర్శించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, శివకోటి గ్రామంలో లక్కింశెట్టి చిన్మయుడు (నానాజీ) కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, గుడాల వెంకటేశ్వరరావు, అడబాల సిరి తదితరులు పరామర్శించడం జరిగింది.