కవిటి మండలంలో సూపర్ సిక్స్

ఇచ్చాపురం నియోజకవర్గం: కవిటి మండలం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అశోక్ భార్య నీలోత్పల మరియు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు కుసుంపురం జనసేన సర్పంచ్ అభ్యర్థి ఎ. సురేష్ కుమార్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కుసుంపురం గ్రామ పంచాయతీలో సూపర్ 6 ప్రోగ్రాం కోసం గ్రామాలలో ప్రతీ గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలనుండి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరికీ మరియు ప్రతీఒక్క జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కుసుంపురం గ్రామ పంచాయతీ జనసేనపార్టీ తరపున ధన్యవాదములు తెలియజేసుకోవడం జరిగింది.