ఇంటింటికీ సూపర్ సిక్స్

వేమూరు, వేమూరు మండలం, కుచెళ్లపాడు గ్రామంలో గురువారం జనసేన-తెలుగుదేశం ఆధ్వర్యంలో 1వ వార్డు మరియు 2వ వార్డులలో ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, తులం రమేష్ బాబు, తాడికొండ సుదీర్, గాజుల తిరుమలరావు, కోటేశ్వరరావు, రవి, ఆంజనేయులు, వెంకట సుబ్బారావు, అప్పారావు, ధర్మేంద్ర, వెంకటేశ్వరావు, బిక్షలు, రాజారావు, మధు సుదనరావు, బ్రహ్మేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసరావు, వినోద్, రాంబాబు, సురేష్, బూసే నాగరాజు జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.