నరసాపురం 13, 14వ వార్డులలో మన కోసం మన నాయకర్
నరసాపురం పట్టణం 13, 14వ వార్డులలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఆ వార్డులలో ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, వాతాడి రమేష్, గంటా కృష్ణ, పెమ్మాడి కిరణ్, తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడ కృష్ణవేణి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, భారతి సురేష్, పోలిశెట్టి సాంబ, కూనపరెడ్డి రామకృష్ణ, గణేశ్న శ్రీరామ్, మాధం వాసు, తోట శ్రీనివాస్, గ్రంధి నాని, గన్నాబత్తుల ప్రసాద్, షేక్ సలీం, తోట సురేష్, చిన్నయమ్మ, షాజహాన్, షేక్ కరీం మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-06-at-6.49.24-PM-1024x461.jpeg)