ఎన్ఎండి ఫరూక్ ని పరామర్శించిన జనసేన నాయకులు

నంద్యాల: బుధవారం నంద్యాలలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ నందు కారు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న నంద్యాల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని పరామర్శించిన ఇరిగెల బ్రదర్స్ జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా అధికార ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు.