పార్వతీపురం నియోజకవర్గంలో బోనెల పర్యటన

  • ఉత్తరాంధ్రన్యూస్ పార్వతీపురం నియోజకవర్గంలో జోరుగా పార్వతీపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర పర్యటన

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం పట్టణం 2వ, 28వ వార్డులో బాబు ష్యురిటి భవిష్యత్ గ్యారెంటీ బార్నాల సీతారాం, సీరిపరుపు భాస్కరరావు ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర కు ఘనస్వాగతం పలికిన టీడీపీ – జనసేన, బిజెపి పార్టీల శ్రేణులు, ప్రజానీకం. ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ, చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానీకానికి వివరిస్తున్న, విజయ చంద్ర. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన బిజెపి నాయకులు, మహిళలు యువత టీడీపీ, జనసేన, బిజెపి అనుబంధ విభాగాల నేతలు, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.