జనసేన- టిడిపి- బిజెపి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అక్కల రామ్మోహనరావు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన జనసేన – భారతీయ జనత పార్టీ – తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్డీఏ కూటమి బి జేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సత్యనారాయణ చౌదరి ( సుజనా చౌదరి), ఎన్డీఏ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) మరియు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారితో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి & రాష్త్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు (గాంధీ).