విజయనగరం గ్రామంలో పవన్అన్న, ఉదయ్అన్నలకు మద్దతుగా ప్రచారం

  • విజయనగరం గ్రామంలో పవన్అన్న, ఉదయ్అన్నలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన విజయనగరం జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు

పిఠాపురం నియోజవర్గం: పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం విజయనగరం గ్రామానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ఆదివారం పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొణిదల పవన్ కళ్యాణ్ కు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మిడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి మద్దతుగా విజయనగరం గ్రామంలో హరిజనపేట కాలనీలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ముందుగా హరిజనపేట కాలనీ నందు గల బి ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూవ్వులమాలను వేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు, గొల్లప్రోలుమండల జనసేన ప్రసార కమిటీ సభ్యులు శివకోటి అచ్చారావు అధ్యక్షతన ప్రచారం ప్రారంభించారు. అనంతరం విజయనగరం గ్రామంలో గల హరిజనపేట కాలనీ నందు ఇంటిఇంటికి వెళ్ళి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు విజయనగరం గ్రామంలో గల ఓటర్లు గాజుగ్లాసు పై ఓటు వేసి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకొంటే పిఠాపురం నియోజవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకొవచ్చో ఓటర్లు కు తెలియజేశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో విజయనగరం గ్రామ ఓటర్లులను తమకు గల 2 ఓట్లును గాజుగ్లాసు గుర్తులపై వేసిపిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యునిగా కొణిదల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి వాటరుని కలిసి ప్రచారం నిర్వహించారు.‌ ఈ కార్యక్రమంలో విజయనగర గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు దెయ్యాల అప్పారావు, శివకోటి కృష్ణ శివకోటి మరిడియ్య, దెయ్యాల రామకృష్ణ, శివకోటి కళ్యాణ్, దెయ్యాల సుబ్బారావు, శివకోటి బాలకృష్ణ, వాతాడ శ్రీను, శివకోటి కామేశ్వరరావు, శివకోటి రామకృష్ణ, దుర్గాడ గ్రామ జనసేననాయకులు దేశిలింక భాస్కరరావు, మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, ఆకుల వెంకటస్వామి, శాఖ సురేష్, కొప్పన రమేష్ దూళ్ళ శివగంగ, కొప్పుల చక్రదరుడు, వెలుగుల వాసు, జ్యోతుల గోపి, పోతుల అప్పన్న, చేశెట్టి వీరభద్రుడు, కొటికలపూడి చక్రధరుడు, పసగడుగుల నాగు, జ్యోతుల రాము, కొరకుప్ప కామరాజు, జ్యోతుల వీరబాబు, మంతెన గణేశు, జ్యోతుల శివ, సాధనాల చంటిరాము, కీర్తి సత్తిబాబు, ఇంటి సూరి, ఆకుల దొరబాబు, మేడిబొయిన శ్రీను, వెలుగుల వాసు, ఇప్పర్తి శ్రీను, విప్పర్తి ఏసుబాబు, బోడపాటి అప్పారావు, పెదపాటి కామరాజు, బత్తిన లోవరాజు, మందపల్లి అప్పలకొండ, ఇప్పర్తి సోమరాజు తదితరుల పాల్గొన్నారు.