భారీ ర్యాలీతో అయితా బత్తుల ఆనందరావు నామినేషన్
కోనసీమ జిల్లా, అమలాపురం ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం అయితాబత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట టిడిపి రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-6.04.19-PM.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-6.04.19-PM-1.jpeg)