పాలకొండ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణ ప్రచారం

పాలకొండ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న నిమ్మక జయకృష్ణ గ్లాస్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఎన్‌డీఏ తరఫున పాలకొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. ఈ ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మరియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి జనసేన-బిజెపి-టిడిపి శ్రేణులు యువత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.