విశాఖ కాపు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తుమ్మల త్రినాధ్రావు
విశాఖలో సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ విశాఖపట్నం డిస్టిక్ట్ ప్రెసిడెంట్ గా తుమ్మల త్రినాధ్రావుని, ఉత్తర నియోజకవర్గ అధ్యక్షులుగా చింతల వెంకట రమణను నియమిస్తూ నియామక పత్రం అందజేసిన సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వెల్పూరి శ్రీనివాసరావు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-27-at-5.16.12-PM-1024x461.jpeg)