నరసాపురం పట్టణంలో నకోసం మన నాయకర్

నరసాపురం పట్టణంలో 2వ వార్డు మరియు 4వ వార్డులో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కోవ్వలి యతిరాజ రామ్మెహనాయుడు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, తిరుమాని శాసిదేవి,కోప్పాడి కనకరాజు, అంబటి అరుణ, బొమ్మిడి కృష్ణకుమారి, తోట అరుణ, బెల్లాంకొండ నాయుడు, పొన్నాల నాగబాబు, బర్రె మురళి, సంఘాని వెంకటేశ్వరరావు, తమ్ము వీర వెంకట లీలప్రసాద్, తిరుమణి శ్రీనివాస్, బస్వాని శివశంకర్, కొప్పాడి సత్యనారయణ, కోలా కృష్ణ రాజు, సముద్రాల సత్యవాణి, పోలిశెట్టి నలిని, పెమ్మడి కిరణ్, తిరుమాని ఏడుకొండలు మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.