ధర్భరేవు మరియు రాజులంకలో మనకోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: ధర్భరేవు మరియు రాజులంకలో మంగళవారం మనకోసం మన నాయకుడు కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇన్చార్జ్ పోత్తూరి రామరాజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు.ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్,వలవల నాని,బందెల రవీంద్ర, ఓడుగు ఏసు,మైల శివ,మైల వసంత్ రావు,కొల్లు జయరాజు,భూపతి వేణు,మల్లడి శ్రీనివాస్, రంగిశెట్టి గంగాధర్,గుత్తుల ఏసు,ఉంగరాల గంగాధర్, తిరు మాని ధర్మరాజు,కొప్పాడా సత్యనారాయణ మల్లడి ధర్మరాజు,సొండూరు మూణేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.