పనబాక లక్ష్మీని మర్యాదపూర్వకంగా కలసిన దారం అనిత

మదనపల్లి: టిడిపి పార్టీ తరఫున మంగళవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ భాషా గారికి స్టార్ క్యాంపైనర్ గా విచ్చేసిన మాజీ మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మీని మర్యాదపూర్వకంగా షాజహాన్ బాషా స్వగృహంలో కలిసి సాలువతో సత్కరించిన జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు అశ్వత్ కుప్పల శంకర మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు తదుపరి ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.