నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో కొండ సుర్యనారయణ ఆధ్వర్యంలో యడపల్లి కృష్ణావేణి, యడ్లపల్లి సూర్యనారాయణ, కుంకట పెద్దిరాజు, దేవరపల్లి బాబురావు, దేవరపల్లి పెద్దిరాజు, దేవరపల్లి సింహాద్రి, దేవరపల్లి దుర్గావు, దేవరపల్లి వెంకన్న, దేవరపల్లి నరసింహ స్వామి, దేవరపల్లి నాని, నరసింహరావు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, దేవరపల్లి చిన నరసింహారావు, దేవరపల్లి వీరబాబు, దేవరపల్లి సత్తిబాబు, దేవరపల్లి ప్రసాద్, దేవరపల్లి రామకృష్ణ, దేవరపల్లి హనుమంతు, దేవరపల్లి చిన్న వెంకన్న, కుంకట వెంకటేశ్వరరావు, కుంకట దుర్గారావు, చందవాల ముత్యాలరావు, దేవరపల్లి కృష్ణ, దేవరపల్లి రాంబాబు, దేవరపల్లి కిరణ్, దేవరపల్లి బాలు, దేవరపల్లి జలదుర్గ, వెంకటకృష్ణ, దేవరపల్లి భవాని, కటికల సత్యనారాయణ, వర్దినిడి మంగయ్య నాయుడు, సత్తినేని ప్రసాద్, దేవరపల్లి మధు, కుంకట సుబ్బారావు, కుంకట వెంకన్న బాబు, జక్కం దశరధుడు, జక్కం సర్వేశ్వరరావు, అరవ తాతాజీ, కొండ సుబ్బారాయుడు, మరియు దాదాపుగా 50 కుటుంబాలు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.