రాష్టంలో ఎన్.డి.ఏ కూటమి జెండా ఎగుర వేస్తున్నాం

రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండల జనసేన నాయకురాలు కొట్టే మణెమ్మ ఇంటికి రాజంపేట ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. కొట్టే మణెమ్మ అధర్వంలో భారీ ఎత్తుగా పాల్గొన మహిళలు ఈ సారి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఎన్.డి.ఏ కూటమి మెనిపొస్ట్ చాల బాగుంది. ఈ సారి మహిళల అందరం నరేంద్ర మోడి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గార్ల బలమైన నాయకత్వం స్పూర్తిగా తీసుకొని మిమ్మల్ని రాజంపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం కోసం మా ఓటు వెయ్యడమే కాకుండా మిగాత వారీ దగ్గర ఓట్లు వేపించి భారీ మెజారిటీతో రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకుంటాం అని మహిళలు ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం గారితో చెప్పారు. ఈ సందర్భంగా అతికారి దినేష్, సుగవాసి సుబ్రమణ్యం మాట్లడుతూ నందలూరు మండలంలో జనసేన సైనికులు అందరు కూటమికి సంపూర్ణ సహకారలు అందిచడం చాల సంతోషం అని, నందలూరు మహిళలు రాజకీయంగా చాల బలమైన వాళ్ళు ఎన్.డి.ఏ కూటమిని మహిళలు ఇంత భారిగా ఆదరిస్తున్నందుకు చాల సంతోషం అని, ఎన్.డి.ఏ కూటమి మహిళలకు చాల ప్రాధాన్యత ఇచ్చింది అని మేనిపోస్టులో మహిళలకే పెద్దపీట వేశారు అని తెలియజేశారు. ఇటు రాజంపేటలో ఆటు రాష్టంలో ఎన్.డి.ఏ కూటమి జెండా ఎగుర వేస్తున్నామం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల‌ జనసేన నాయకులు ఉల్లి ఉపేంద్ర, మస్తామ్ రాయల్, నరసింహా చెర్రి, సుబ్బనర్సయ్య, జంగిటి రత్నం, డాల, పాలగిరి అరుణ, వెంకటేష్, కొట్టే బ్రదర్స్ టీడీపీ నాయకులు, మహిళలు భారి ఎత్తున్న పాల్గొన్నారు.