ఓటు హక్కును వినియోగించుకున్న మదనపల్లె జనసేన నాయకులు

మదనపల్లె నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా తో మదనపల్లె బీట్ కాలేజ్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ మరియు జి.ఆర్.టి స్కూల్ ఇరిగేషన్ కార్యాలయంలో మరియు నెహ్రు స్కూల్ పప్పిరెడ్డ్డపల్లెలో బూత్ చిప్పిలి కూకటిమాను గడ్డ రాజమాకూకల పల్లె చీగలబైల్ వివిద పోలింగ్ కేంద్రాలను అభ్యర్థి తో మరియు అక్కడ స్థానిక ఓటర్లు మరియు స్థానిక నాయకులతో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం సందర్శించారు.