శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీ వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం.. భవిష్యత్‌ తరాలకు ఆదర్శనీయం. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని కోరుకొంటూ.. శ్రీ వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.