బాలయ్య కు చిరు బర్త్ డే విషెష్

నందమూరి బాలకృష్ణ ఈరోజు 61 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా విషెష్ అందచేశారు.

‘మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ : జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు.