రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.22-7-21,గురువారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికీ చెందిన బెల్లంకొండ  సత్యనారాయణ  గారికి ఆరోగ్య నయం కాకపోవడం తో  సంబంధిత బంధువులకు 3వ. ఆక్సిజన్ సిలెండర్ ను నిన్న ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife