రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.3-8-21,మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
మలికిపురం మండలం విశ్వేశరాయపురం గ్రామానికీ చెందిన మాదిరెడ్డి చంద్రావతి గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో దిరిశాల బాలజీ గారిని సంప్రదించగా.. బాలజీ గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో మాదిరెడ్డి చంద్రావతి గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife