విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన పెందుర్తి జనసేన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర ఆధ్వర్యంలో సుజాత నగర, పెందుర్తి నియోజకవర్గం రోడ్లు మరమ్మత్తుల శ్రమదాన కార్యక్రమం.