తెలంగాణ రాష్ట్ర క్రియాశీలక జనసైనికులతో ఉన్న సమావేశం 10వ తేదీ జరగాల్సిన కార్యక్రమం 9వ తారీఖున…!

ఈ నెల 10వ తారీఖున 2వేలకు పైగా తెలంగాణ రాష్ట్ర క్రియాశీలక జనసైనికులతో హైదరాబాద్ లో సమావేశం కానున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ తెలంగాణలో బలోపేతం చేసే దిశగా జనసైనికులను సమాయత్తం చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం ముందుగా అనుకున్నట్లుగా 10వ తారీఖున కాకుండా ఒక రోజు ముందుకు అనగా 9వ తేదీకి మార్చడం జరిగింది.