Nellore: హోరు వాన సైతం లెక్కచేయని ప్రచార జోరు

హోరు వానను 17వ డివిజన్ ఆకుతోటలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు స్థానిక నాయకులు చెవురి శ్రీనివాసులు తదితర నాయకులు కార్యకర్తలు కలిసి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రతి గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలను చేరే విధంగా కార్యాచరణతో గాజు గ్లాస్ గుర్తుని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.