Akividu: నగర పంచాయతీ 10వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన జనసేన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 12 నగర పంచాయతీల ఎన్నికలలో భాగంగా ఆకివీడు నగర పంచాయతీ 10వ వార్డులో జనసైనికుడు నేరెళ్ల విజయ్ సతీమణి శ్రీమతి నేరెళ్ల ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-05-at-10.28.44-PM-1024x498.jpeg)